తిరుమల శ్రీవారిని దర్శించకున్న మోదీ

Modi who did not visit Tirumala Srivara

Advertisements

&NewLine;<p>భారత ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించకున్నారు&period; ఉదయం నైవేద్య విరామ సమయంలో మహాద్వారం ద్వారా ఆయన ఆలయంలోకి ప్రవేశించారు&period; ఈ సందర్భంగా ప్రధానికి టీటీడీ ఛైర్మన్&comma; ఈవో&comma; అర్చకులు స్వాగతం పలికారు&period; ఆలయంలోకి ప్రవేశించిన ప్రధాని ధ్వజ స్తంభానికి మొక్కారు&period; అనంతరం మూలవిరాట్టును దర్శించుకున్నారు&period; ఆ తర్వాత హుండీలో కానుకలను సమర్పించారు&period; అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు&period; శేషవస్త్రాన్ని అందజేశారు&period; అనంతరం టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి&comma; ఈఓ ధర్మారెడ్డి స్వామివారి చిత్ర పటం&comma; డైరీ&comma; క్యాలండర్ లను అందించారు&period; ప్రధాని మోదీ ఆలయంలోనే దాదాపు 50 నిమిషాలు గడిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"bzMRdByofw"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;conflict-between-women-in-guntur&sol;amp&sol;">గుంటూరులో మహిళల మధ్య వివాదం&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గుంటూరులో మహిళల మధ్య వివాదం&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;conflict-between-women-in-guntur&sol;embed&sol;&num;&quest;secret&equals;Lesoq1PQaI&num;&quest;secret&equals;bzMRdByofw" data-secret&equals;"bzMRdByofw" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"f2qM0hTdSQ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;flame-arch-in-kotappakonda&sol;amp&sol;">కోటప్పకొండ లో జ్వాలా తోరణం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కోటప్పకొండ లో జ్వాలా తోరణం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;flame-arch-in-kotappakonda&sol;embed&sol;&num;&quest;secret&equals;mVZ5L8jGvL&num;&quest;secret&equals;f2qM0hTdSQ" data-secret&equals;"f2qM0hTdSQ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…