నేడు గోవాలో మోడీ పర్యటన

Modi

Advertisements

&NewLine;<p>భారత ప్రధాని నరేంద్ర మోడీ గోవాలో పర్యటిస్తున్నారు&period; దక్షిణ గోవాలోని బేతుల్ గ్రామంలో ఓఎన్‌జీసీ సీ సర్వైవల్ సెంటర్‌ను ప్రారంభించిన ప్రధాని ఆ తర్వాత ఇండియా ఎనర్జీ వీక్‌ను ప్రారంభంచారు&period; ఎనర్జీ వీక్ అనేది భారతదేశం యొక్క అతి పెద్ద ఓమ్నిచానెల్ ఎనర్జీ ఎగ్జిబిషన్&period; దీని ప్రారంభోత్సవానికి వివిధ దేశాల నుంచి దాదాపు 17 మంది ఇంధన మంత్రులు హాజరయ్యారు&period;ఈ కార్యక్రమంలో 900 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు&period; ఈ కార్యక్రమంలో 1&comma;350 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేసారు&period; దీంతో పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌ను మోదీ జాతికి అంకితం చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.