మున్సిపాలిటీల్లో అవిశ్వాస కలకలం..!

Motion of no confidence in municipalities

Advertisements

&NewLine;<p>మున్సిపాలిటీల్లో అవిశ్వాస బలా బలాల సమయం ఆసన్నమైంది&period; నేడు మంచిర్యాల మున్సిపాలిటీ లో అవిశ్వస తీర్మానం&period; రేపు బెల్లంపల్లి మున్సిపాలిటీ లో అవిశ్వాస తీర్మానం&period; నిర్మల్ మున్సిపాలిటీలో న్యాయస్థానం నుండి స్టే తీసుకురావడం తో పులిస్టాప్ పడింది&period; మంచిర్యాల మున్సిపల్ చైర్మన్&comma; వైస్ చైర్మన్లపై గురువారం అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహణకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు&period; మున్సిపాల్టీలో 36వార్డులు ఉన్నాయి&period; 26మంది బీఆర్ఎస్&comma; తొమ్మిది మంది కాంగ్రెస్&comma; ఒకరు బీజేపీ కౌన్సిలర్లు ఉండగా&period; బీఆర్ఎస్ కు చెందిన 17మంది కౌన్సిలర్ల చేరిక తో కాంగ్రెస్ పార్టీ సభ్యుల బలం 26కు చేరింది&period; చైర్మన్&comma; వైస్ చైర్మన్లపై అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ హైదరాబాద్ సమీపంలోని శిబిరానికి వెళ్లిన కౌన్సిలర్లు గురువారం నేరుగా మున్సిపల్ కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరు కానున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.