ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

GVL Narasimha Rao

Advertisements

&NewLine;<p>వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 35 ఎంపీ సీట్లు వస్తాయని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు&period; వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు&period; గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో వాక్ నిర్వహించారు&period; దేశంలో రాహుల్ కన్నా ప్రధాని మోడీకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు&period; 100 సంవత్సరాలుగా సాధ్యంకాని పనులు మోడీ హాయాంలో జరుగుతున్నాయన్నారు&period; ప్రజల మూడ్‌తో సంబంధం లేకుండా రాహుల్ కార్యక్రమాలు చేపడుతున్నారని జీవీఎల్ ఎద్దేవా చేశారు&period; విశాఖలో మూడేళ్లుగా చాలా సమస్యలు పరిష్కరించామని&comma; స్థానిక ఎంపీ కంటే కూడా తానే ఎక్కువగా పని చేస్తున్నానని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..