కార్యాలయానికి చుట్టం చూపుగా వస్తున్న ఎంఆర్ఓ…

MRO is coming around the office

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;implemented-two-guarantees-out-of-six&sol;amp&sol;">మండల విద్యాశాఖ కార్యాలయాని<&sol;a>కి చుట్టం చూపుగా వస్తున్న ఎంఆర్ఓ&period; మండల విద్యాశాఖ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారి అందుబాటులో ఉండక పోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; ఎంఈఓ స్థానికుడు కావడంతో కార్యాలయానికి చుట్టం చూపుగా వచ్చి వెళుతుండడం పలు విమర్శలకు తావిస్తోంది&period; ఉపాధ్యాయులు&comma; విద్యార్థుల తల్లిదండ్రులు శాఖ పరమైన పని నిమిత్తం కార్యాలయానికి వెళ్తే ఎంఈఓ అందుబాటులో ఉండకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు&period; మొబైల్ కాల్స్ కు కూడా స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి&period; చెన్నూర్&comma; జైపూర్&comma; భీమారం మూడు మండలాలకి కలిపి ఒకే ఎంఈఓ ఉండడంతో ఈ మూడు మండలాలకి చెందిన ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; సదరు ఎంఈఓపై జిల్లా విద్యాశాఖ అధికారికి పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు లేవనే ఆరోపణలు ఉన్నాయి&period; ఉన్నత స్థాయి అధికారులు స్పందించి సదరు ఎంఈఒ పై చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులు&comma; విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;channel&sol;UCixD-KrpjXtMupkzkdFFlFg">Read Also<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"VYAbvt66k6"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-soil-mafia-is-raging-under-the-authority&sol;amp&sol;">అధికారమే అండగా రెచ్చిపోతున్న మట్టి మాఫియా<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అధికారమే అండగా రెచ్చిపోతున్న మట్టి మాఫియా&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-soil-mafia-is-raging-under-the-authority&sol;embed&sol;&num;&quest;secret&equals;qMwm1cKsan&num;&quest;secret&equals;VYAbvt66k6" data-secret&equals;"VYAbvt66k6" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజా<&sol;strong><strong> <&sol;strong><strong>వార్తల<&sol;strong><&sol;a><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..