మధురవాడలో దారుణం..!

Mro murdered in madhurawada vizag

Advertisements

&NewLine;<p>విశాఖ&comma; మధురవాడలో కొమ్మాదిలో mro దారుణం హత్య&period; కొమ్మది చరణ్ క్యాస్టల్ లో సంచలన రేపిన ఘటన&period; రూరల్ తహశీల్దార్ సనపల రమణయ్య పై హత్య చేసిన దుండగులు&period; గుర్తు తెలియని నలుగురు ఇంట్లో చొరబడి రాడ్ లతో దాడి&period; అక్కడక్కడే కుప్పకూలిన తహసీల్దార్ రమణయ్య&period; ప్రాణప్రాయం స్థితిలో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తహశీల్దార్ మృతి&period; ఘటన స్థలానికి క్షుణ్ణంగా పరిశీలించిన సిపి రవిశంకర్ ఆయన్నర్&period; నిందితులు కోసం పోలీసులు గాలింపు&period; ఘటన పై జిల్లా కలెక్టర్ సీరియస్…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.