79
సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ నారా లోకేశ్(Nara Lokesh)..
రాష్ట్రంలో సంక్షేమంపై సీఎం జగన్(CM Jagan) కు నారా లోకేశ్ సవాల్ విసిరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న లోకేశ్ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అడ్డగోలుగా అబద్దాలు చెప్పడంలో జగన్ పిహెచ్ డి చేశారని అన్నారు.
ఇది చదవండి: పల్నాడు జిల్లాలో 12వ రోజు జగన్ బస్సు యాత్ర..
సంక్షేమం పేరుతో పేదల ఎకౌంట్లలో 10 రూపాయలు వేసి 100 లాగేయడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. 5ఏళ్లలో 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనే సాకుతో సంక్షేమ పథకాలను కట్ చేస్తున్నరన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి