Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra Pradesh పల్నాడు జిల్లాలో 12వ రోజు జగన్ బస్సు యాత్ర..

పల్నాడు జిల్లాలో 12వ రోజు జగన్ బస్సు యాత్ర..

by Satya
CM Jagan

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) ఇడుపాయలో మొదలు పెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర(Bus Yatra) పల్నాడు జిల్లా(Palnadu District)లో 12వ రోజు కొనసాగుతుంది. ఉదయం 9 గంటలకు గంటవారిపాలెంలో బస్సు యాత్ర మొదలైంది.. మధ్యాహ్నానికి పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అన్నవరప్పాడులోకి ప్రవేశించనుంది.. పిడుగురాళ్ల – బ్రహ్మణపల్లి మధ్యలో మేమంతా సిద్ధం బహిరంగ సభ జరగనుంది.

ఇది చదవండి: పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నేతలు..

ఇప్పటికే సభ ఏర్పాట్లు ఎంఎల్ఏ కాసు మహేష్ రెడ్డి, ఎంఎల్సీ తలశిల రఘురాం ముఖ్య నేతలు పరిశీలించారు. ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారిగా జగన్ మోహన్ రెడ్డి గురజాల నియోజకవర్గానికి రానుండంతో పార్టీ నేతలు సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు… దీనిపై మరింత సమాచారం సభ దగ్గర నుంచి మా గుంటూరు ప్రతినిధి కృష్ణ అందిస్తారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Advertisements

You may also like

Our Visitor

039871
Total views : 201144

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: