నారా లోకేష్ నామినేషన్ | Nara Lokesh Nomination
కుప్పం తరహాలో యువనేత లోకేష్ తరపున నామినేషన్ దాఖలు చేయనున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు. మంగళగిరి టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో 2సెట్ల నామినేషన్లు. మరికాసేపట్లో మంగళగిరి శ్రీ సీతారామ కోవెలలో యువనేత లోకేష్ (Nara Lokesh) నామినేషన్ పత్రాలతో కూటమినేతలు ప్రత్యేక పూజలు, తర్వాత ఆలయం వెలుపల సర్వమత ప్రార్థనలు. ప్రార్థనల అనంతరం మంగళగిరి సీతారామ కోవెల నుంచి ప్రారంభం కానున్న ర్యాలీ.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మంగళగిరి మిద్దె సెంటర్, వైష్ణవి కల్యాణమండపం, పాత బస్టాండ్ సెంటర్ మీదుగా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకోనున్న ర్యాలీ. మధ్యాహ్నం 2. 34 గంటలకు యువనేత లోకేష్ తరపున వేలాది ప్రజల సమక్షంలో నామినేషన్ దాఖలు చేయనున్న కూటమికి చెందిన ఎస్సీ,ఎస్టీ, బిసి, మైనారిటీ నేతలు. నామినేషన్ సందర్భంగా నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చే 10వేల మందికి పైగా కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీ.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: నేడు మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్