ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు…

Nara Lokesh Babu's birthday celebrations

Advertisements

&NewLine;<p>రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు&period; వినాయక సర్కిల్లో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు ఆధ్వర్యంలో కేక్ కోసి సంబరాలు జరుపుకున్నారు&period; రాయదుర్గం శాంతినగర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తనయుడు కాల్వ భరత్ ఆధ్వర్యంలో తెదేపా నాయకులు&comma; కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు&period; అనంతరం రాయదుర్గం పట్టణంలో ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ చేశారు&period; తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కోసి సంబరాలు జరుపుకున్నారు&period; తన అభిమాన నాయకుడు జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు ఎంతో ఉత్సవంతో జరుపుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.

280 ఎకరాల వెంచర్‌ వ్యవహారంలో వివాదాలు.

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.