17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

Advertisements

<p>ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్‌సీ కీలక ప్రకటన చేసింది&period; ఇవాళ ఉదయం 7&colon;30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ&comma; ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది&period; అయితే రాజీవ్ చౌక్&comma; మండీ హౌస్&comma; సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో రైళ్లు మారేందుకు ఇంటర్‌చేంజ్ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది&period; ఇప్పటికే పటేల్ చౌక్&comma; సెంట్రల్ సెక్రటేరియట్&comma; సేవా తీర్థ్ మెట్రో స్టేషన్ల గేట్లు కూడా మూసివేశారు&period; ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని డీఎంఆర్‌సీ సూచించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.

సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచిత్ర ఘటన.