ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.

Advertisements

<p>ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం à°¦‌క్కింది&period; స్వీడన్ దేశపు అత్యున్నత పురస్కారంతో ఆయ‌à°¨‌ను à°¸‌త్కరించారు&period; &&num;8216&semi;రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్&comma; కమాండర్ గ్రాండ్ క్రాస్సతో మోడీని సత్కరించింది స్వీడన్ ప్రభుత్వం&period; ఒక ప్రభుత్వ అధినేతకు స్వీడన్ అందించే అత్యున్నత స్థాయి గుర్తింపు&comma; గౌరవం ఇదే కావ‌డం గ‌à°®‌నార్హం&period; దీంతో అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి à°µ‌à°°‌కు ప్రధాని మోడీ à°¦‌క్కించుకున్నపురస్కారాల సంఖ్య 31కు చేరింది&period; ఇక అంత‌కు ముందు&comma; స్వీడన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి ఆ దేశ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్ ఘన స్వాగతం పలికారు&period; ఇది ఇలా ఉండగా ప్రధాని నరేంద్ర మోడీకి స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారం అందించడంపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది&period; ప్రధాని మోడీ చేసిన విశేష కృషి&comma; దార్షనిక నాయకత్వానికి గుర్తింపుగా స్వీడన్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు వెల్లడించింది కేంద్ర సర్కార్&period; ఇది ఇండియాకు గర్వ కారణమని తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..