మోదీ విదేశీ పర్యటనలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు -గోయల్..

మోదీ విదేశీ పర్యటనలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు -గోయల్

Advertisements

<p>మోదీ విదేశీ పర్యటనతో రూ&period;10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్&period; సాంకేతికత&comma; ఏఐ కారిడార్పై స్వీడన్తో ఒప్పందం జరిగిందని&period;&period;<br &sol;>&NewLine;ఒప్పందం ద్వారా వాణిజ్యం&comma; పెట్టుబడులు రెట్టింపు అయ్యాయన్నారు ఈ పెట్టుబడులతో లక్షలాది యువతకు ఉపాధి లబిస్తుందని తెలిపారు&period; ఇక ఇటలీతో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంతో<br &sol;>&NewLine;భారత్లో ఆవిష్కరణల కేంద్రం ఏర్పాటు కానుందని తెలిపారు&period; భారత్-ఇటలీ రక్షణ రంగ ఉత్పత్తులు మరింత బలోపేతం అవుతాయన్నారు&period; భారత్-ఇటలీ మధ్య పెట్టుబడులకు కొత్త ఊపు వచ్చిందని కేంద్రమంత్రి తెలిపారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.