National

దుర్గాపూజ కార్నివాల్‌లో మమతాబెనర్జీ

<p>దసరా శరన్నవరాత్రులు ముగిసిన సందర్భంగా పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఘనంగా దుర్గాపూజ కార్నివాల్‌ నిర్వహించారు&period; à°ˆ కార్నివాల్‌కు బెంగాల్‌ ముఖ్యమంత్రి&comma; తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ హాజరయ్యారు&period; à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా జరిగిన à°ˆ దుర్గా పూజ కార్నివాల్‌ను వేల మంది…

Read more

గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన – ఇంద్రసేనా రెడ్డి

<p>త్రిపుర గవర్నర్ à°—à°¾ నల్లు ఇంద్రసేనా రెడ్డి à°ˆ ఉదయం బాధ్యతలు స్వీకరించారు&period; అగర్తలాలో త్రిపుర హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు&period; à°ˆ కార్యక్రమంలో ముఖ్య మంత్రి డాక్టర్ మాణిక్ సాహా&comma; మంత్రులు&comma;…

Read more

మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు

<p>మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌ లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి&period; రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ డోటాస్రా&comma; మహువా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గురువారం తనిఖీలు…

Read more

డీకే అరుణ బీజేపీకి గుడ్ బై..

<p>డీకే అరుణ బీజేపీకి గుడ్ బై చెపుతున్నారంటూ వస్తున్న వార్తలపై డీకే అరుణ స్పందించారు&period; తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని&comma; కాంగ్రెస్ లో చేరే అవకాశమే లేదని చెప్పారు&period; తనపై కొందరు పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు&period; బీజేపీ…

Read more

పొగ మంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం..

<p>కర్ణాటక చిక్కబళ్లాపుర్&ZeroWidthSpace;లో ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో వాహనం ఢీకొట్టగా&period;&period; 8 మంది మరణించారు&period; గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు&period; టాటా సుమోలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు&period; వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా…

Read more

ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో!

<p>అవసరమైన సమయంలో విద్యుత్ సరాఫరా చేయడం లేదని&comma; కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయంటూ కర్ణాటకలోని కొల్హార తాలూకా రోణిహాల్ గ్రామానికి చెందిన రైతులు&comma; స్థానికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు&period; స్థానికంగా ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్‍కు ట్రాక్టర్‌లో à°“ మొసలిని…

Read more

తెలంగాణ కాంగ్రెస్‌ రెండో జాబితా ఒక కొలిక్కి వచ్చే అవకాశం

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్‌ రెండో జాబితా ఖరారుకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలో స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం శనివారం సాయంత్రం ప్రారంభమైంది&period; ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌…

Read more

శాసనసభ ఎన్నికల తనిఖీల్లో పట్టుబడిన నగదు

<p>శాసనసభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా పట్టుబడిన నగదు&comma; మద్యం&comma; ఆభరణాలు&comma; కానుకల విలువ మొత్తం రూ&period;300 కోట్ల మార్క్‌ దాటింది&period; ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన అక్టోబరు 9à°¨ నుంచి ఇప్పటి వరకు తనిఖీల్లో పట్టుబడిన సొత్తు విలువ రూ&period;307&period;2కోట్లకు పైగా ఉన్నట్టు…

Read more

రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ..

<p>రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ&period;&period; గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి&period; à°ˆ క్రమంలోనే అధికార కాంగ్రెస్‌ పార్టీ శనివారం అభ్యర్థుల తొలి జాబితా ను విడుదల చేయగా&period;&period; అటు బీజేపీ కూడా 83…

Read more

అభ్యర్థులపై ఇంకో సమావేశం

<p>ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశాం ముగిసిందని&comma; తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మానిక్ రావు థాక్రే తెలిపారు&period; అభ్యర్థల గురించి చర్చ జరిగిందిని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మానిక్ రావు థాక్రే తెలిపారు&period; అయితె అభ్యర్థులపై ఇంకో సమావేశాం…

Read more