మ్యాప్ వివాదంలో చిక్కుకున్న నేపాల్ ఎయిర్‌లైన్స్ ..

Advertisements

<p>మ్యాప్ వివాదంలో చిక్కుకున్న నేపాల్ ఎయిర్‌లైన్స్&period;&period; భారత్‌కు క్షమాపణలు చెప్పింది&period; జమ్మూ&comma; కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపుతూ ఉన్న తన నెట్‌వర్క్ మ్యాప్‌ను నేపాల్ ఎయిర్‌లైన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది&period; క్షణాల్లో ఆ మ్యాప్ వైరల్ అయి విమర్శలు వెల్లువెత్తాయి&period; వెంటనే స్పందించిన నేపాల్ ఎయిర్‌లైన్స్ నష్ట నివారణ చర్యలకు దిగింది&period; భారత్‌కు క్షమాపణలు చెప్పింది&period;మా సోషల్ మీడియా ఛానెళ్లలో ఇటీవల పంచుకున్న నెట్‌వర్క్ మ్యాప్‌లోని లోపానికి మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నామని&&num;8230&semi; ఆ మ్యాప్‌లో అంతర్జాతీయ సరిహద్దులకు సంబంధించి చాలా పెద్ద నిర్మాణ దోషాలు ఉన్నాయని&&num;8230&semi; అవి నేపాల్&comma; నేపాల్ ఎయిర్‌లైన్స్ అధికారిక అభిప్రాయాన్ని ప్రతిబింబించవు అని నేపాల్ ఎయిర్‌లైన్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..

కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మరోసారి వివాదం..

తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ నియామకం ..