అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ..

Advertisements

<p>ఏపీలో మరో పరిశ్రమకు పునాదిరాయి పడింది&period; అనకాపల్లి జిల్లాలో రెన్యూ సోలార్ ఎనర్జీ గ్లోబల్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు&period; రూ&period;5&comma;400 కోట్లతో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు పనులకు భూమిపూజ చేసిన ముఖ్యమంత్రి&period;&period;అనకాపల్లి జిల్లా మరో రంగారెడ్డి జిల్లా అవుతుందన్నారు&period; భారీ పెట్టుబడులతో అనకాపల్లి దేశంలోనే నంబర్ వన్‌గా తయారవుతుందన్నారు&period; ఇక తక్కువ ఖర్చుతో కరెంట్ ఉత్పత్తి చేయాలన్న ముఖ్యమంత్రి&period;&period;మనకు కావాల్సిన కరెంట్‍ను మనమే ఉత్పత్తి చేసుకోవాలన్నారు&period; ప్రతి ఇంటిపై సోలార్ అమర్చుకోవాలని&period;&period;అందుకు రాయితీ కూడా ఇస్తామన్నారు&period; గత ప్రభుత్వంలో భూకబ్జాలు&comma; తప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగాయని&period;&period;అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేశారని ఆరోపించారు&period; ఇప్పుడు ఎలాంటి ఆటంకం కలగకుండా రైతులకు 9గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు&period; ఇక ఏపీకి ఇప్పటికే రూ&period;5లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు చంద్రబాబు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.

కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.