మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్..

nirmala sitaraman

Advertisements

&NewLine;<p>పేదల ఆశలు&comma; మధ్యతరగతి ఆకాంక్షలు&comma; వ్యాపారవర్గాల భారీ అంచనాల నడుమ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు&period; 2014లో దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న పరిస్థితుల నుంచి ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు&period; అందుకే భారీ మెజార్టీతో తమ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారని నిర్మలా సీతారామన్ అన్నారు&period; సంస్కరణ పథంలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు&period; నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామిక వేత్తలు పుట్టుకొచ్చారని తెలిపారు&period; సబ్‌కా సాత్&period;&period; సబ్‌కా వికాస్&period;&period; సబ్‌కా విశ్వాస్ అనే నినాదంతో పనిచేస్తున్నట్లు చెప్పారు&period; పేదలు&comma; మహిళలు&comma; రైతులు&comma; యువకులకు న్యాయం చేసే దిశగా తమ ప్రభుత్వం పనిచేసిందన్నారు&period; కరోనా సంక్షోభం నుంచి ఈ దేశం విజయవంతంగా అధిగమించిందని తెలిపారు&period; తమ సమ్మిళిత వృద్ధి ఆలోచనా విధానం గ్రామస్థాయికి చేరి సక్సెస్ అయిందన్నారు&period; 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్‌తో ఆహార సమస్య తీరిందని చెప్పుకొచ్చారు&period; ఆత్మనిర్భర్ భారత్‌ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారని&comma; దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ&comma; దిశ ఏర్పడిందని నిర్మలా సీతారామన్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..