వాహనాలపై TS ఉండదు.. TG నే!

Revanth Reddy

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;amp&sol;">తెలంగాణ<&sol;a> రాష్ట్రం ఏర్పడ్డాక వాహన రిజిస్ట్రేషన్లలో ఇప్పటిరకు నెంబరుకు ముందు రాష్ట్రం పేరును సూచించేలా TS అనే అక్షరాలు ఉండేవి&period; ఇప్పుడు &&num;8216&semi;టీఎస్&&num;8217&semi; అనే అక్షరాలు కనుమరుగు కానున్నాయి&period; టీఎస్ స్థానంలో ఇకపై TG అనే అక్షరాలు రానున్నాయి&period; సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు&period; అంతేకాదు&comma; పలు కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది&period; రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని నిర్ణయించారు&period; రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయహే తెలంగాణను ప్రకటించారు&period; తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయాలని నిర్ణయించారు&period; రాష్ట్ర చిహ్నంలో తెలంగాణ ఆత్మ&comma; స్ఫూర్తి ప్రతిబింబించేలా మార్పులు చేయాలని నిర్ణయించారు&period; ఆరు గ్యారెంటీలపై లోతుగా చర్చించిన అనంతరం రెండు గ్యారెంటీలు అమలుకు నిర్ణయం తీసుకున్నారు&period; 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్&comma; రూ&period;500కే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలను అమలు చేయాలని నిర్ణయించారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kcrs-dark-deal-with-jagan&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.