బీపీసీఎల్ డిపో ఎదుట ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల నిరసన..

BPCL

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టం డ్రైవర్లకు శాపంగా మారిందని వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు&period; గుత్తి పట్టణ శివార్లలోని బీపీసీఎల్ డిపో ఎదుట బుధవారం డ్రైవర్లు నిరసన తెలిపారు&period; ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత 106-2 హిట్ అండ్ రన్ అనే చట్టాన్ని తీసుకురావడంతో డ్రైవర్లు రోడ్డు ఎక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు&period; ఏ డ్రైవరు ఉద్దేశ పూర్వకంగా ప్రమాదాలు చేయాలని ఆలోచించడని&comma; అనుకోకుండా జరిగే ప్రమాదాలకు 10 ఏళ్లు జైలు శిక్షలు విధించేలా ఆ చట్టం ఉందన్నారు&period; కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం నుంచి ఈ నెల 14 అర్ధరాత్రి 12 గంటల వరకూ స్టీరింగ్ డౌన్ పేరిట డ్రైవర్లు వాహనాలు నడపకుండా బంద్ చేస్తున్నామన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"JrOfcN4AGz"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;vote-only-if-you-get-the-schemes&sol;amp&sol;">పథకాలు అందితేనే ఓటు వేయండి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పథకాలు అందితేనే ఓటు వేయండి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;vote-only-if-you-get-the-schemes&sol;embed&sol;&num;&quest;secret&equals;k2gxZlzC86&num;&quest;secret&equals;JrOfcN4AGz" data-secret&equals;"JrOfcN4AGz" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"yiQsNBrvMP"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;who-has-more-if-he-is-a-reporter&sol;amp&sol;">విలేఖరివైతే ఎవరికి ఎక్కువ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;విలేఖరివైతే ఎవరికి ఎక్కువ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;who-has-more-if-he-is-a-reporter&sol;embed&sol;&num;&quest;secret&equals;jbgv1GAhwI&num;&quest;secret&equals;yiQsNBrvMP" data-secret&equals;"yiQsNBrvMP" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.