మరోసారి అమెరికాలో కాల్పుల కలకలం

America

Advertisements

&NewLine;<p>అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది&period; లాస్ వెగాస్‌లో ఓ దుండగుడు జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు&period; మరొకరి పరిస్థితి విషమంగా ఉందని&comma; స్థానిక హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడని స్థానిక పోలీసులు వెల్లడించారు&period; బుధవారం లాస్ వెగాస్ యూనివర్సిటీలో ఈ కాల్పులు జరిగాయని చెప్పారు&period; కాగా కాల్పులకు తెగబడ్డ అనుమానితుడు కూడా చనిపోయినట్టు ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి.