జేసీ కుటుంబానికి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టికెట్…

JC Prabhakar Reddy

Advertisements

&NewLine;<p>తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">జేసీ<&sol;a> ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఒక ఎంపీ&comma; ఒక ఎమ్మెల్యే టికెట్ కేటాయించనున్నట్లు జెసి ప్రభాకర్ రెడ్డి పరోక్షంగా చెప్పారు&period; అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో ఆయన చేపట్టిన బస్సు యాత్ర ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడారు&period; ఈ సందర్భంగా జేసీ కుటుంబానికి ఎన్ని టికెట్లు అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కుటుంబానికి ఒకటే అని నా దగ్గర అధినేత చంద్రబాబు చెప్పలేదని స్పష్టం చేశారు&period; మిగతా చాలామంది నేతలకు ఆ విషయం చెప్పిండోచ్చేమో అన్నారు&period; అనంతపురం పార్లమెంట్ స్థానంతో పాటు తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ తమకు కేటాయించాలని అధిష్టానానికి చెప్పగా సానుకూల సంకేతాలు వచ్చినట్లు ఆయన పరోక్షంగా వెల్లడించారు&period; జగన్ ప్రభుత్వంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు&period; యాడికి మండల వ్యాప్తంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని&comma; అలాగే రైతాంగం సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia&sol;videos">Read Also&&num;8230&semi;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"gdEShH8PQdk" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a><&sol;strong><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్