అనుమానాస్పద స్థితి లో ఒక వ్యక్తి మృతి.

One person died in a suspicious condition

Advertisements

&NewLine;<p>అనుమానాస్పద స్థితి లో ఒక వ్యక్తి మృతి&period; గణపవరం మండలం కాల్చుపల్లి గ్రామానికి చెందిన ఈదుపల్లి వెంకటరామారావు&lpar;60&rpar; అనే వ్యవసాయ కూలీ మృతి&period; అదే గ్రామానికి చెందిన విశ్వనాథరాజు అనే రైతుకు ఇంటిదగ్గర చెట్లు పెరిగినవని నరకడానికి వెళ్లిన మృతుడు&period; గంట తర్వాత వెంకట రామారావు చనిపోయిన విషయాన్ని దాచిపెట్టి యాక్సిడెంట్ అయిందని ఇంటికి ఫోన్ చేసి తెలియపరిచిన విశ్వనాథరాజు&period; మృతుని బంధువులు వచ్చేసరికి శవాన్ని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పెట్టి చనిపోయినాడు అని తెలియజేసిన విశ్వనాథరాజు&period; విశ్వనాథరాజు చెప్పే మాటలకు సంబంధం లేదని ఒకసారి ముందుకు పడిపోయారని ఒకసారి వెనకకు పడిపోయాడని ఒకసారి ఆక్సిడెంట్ అయిందని చెప్పడం ఈ కేసు అనుమానాస్పద మృతిగా గుర్తించారు&period; మృతుడికి ముగ్గురు మగ పిల్లలు భార్య ఉన్నారు&period; తరచుగా రాజుగారి దగ్గర పనికి వెళుతూ వస్తూ ఉంటారు&period; అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా పట్టను పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..

ఎన్నికల హామీల అమలు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు..

మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్‌ఐ..