ఈ దేవాలయంలో మగవారికి మాత్రమే ప్రవేశం..

Sanjeevaraya Swamy

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో ఒక వింత ఆచారాన్ని కొన్ని సంవత్సరాలుగా ఆ గ్రామస్తులు పాటిస్తున్నారు&period; సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం నాడు సంజీవరాయ స్వామి పొంగళ్లను ఘనంగా మగవారు చేస్తారు&period; ఈ దేవాలయంలో స్వామివారికి పూజలు గాని ప్రసాదాలు గాని పొంగలి పెట్టడం గాని అన్ని మగవారి చేతి నుంచి జరుగుతాయి&period; ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆ గ్రామ ఆనవాయితీ&period; పూర్వం ఆ గ్రామంలో కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులకు ఆంజనేయ స్వామి రూపంలో ఒక సాధువు కనిపించి తన రూపం ఒక శిలా పథకం మీద బీజాక్షరాలతో రాసి ఉన్నాయి అది తెచ్చి మగవారు మాత్రమే ఈ గ్రామంలో పూజలు చేయండి మీరు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉంటారని తెలిపారు&period; ఆనాటి నుండి ఆ గ్రామ ప్రజలు అదే ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారు&period; ఈ దేవాలయంలోకి వెలుపల నుంచే స్త్రీలు స్వామివారిని దర్శించుకోవడం చేయాలి&period; అలా చేయడం వల్ల ఆ గ్రామ ప్రజలు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉంటారని వారి నమ్మకం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం..

మెక్సికోలో దుండగుడి కాల్పులు..

US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ..