తిరుమలలో వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం

Advertisements

<p>తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి&period; నారాయణగిరి ఉద్యానవనాల్లో దశావతార–అష్టలక్ష్మి మండపాన్ని భూలోక వైకుంఠాన్ని తలపించేలా అద్భుతంగా అలంకరించారు&period; రంగురంగుల పుష్పాలు&comma; విద్యుత్ దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి&period; గజవాహనంపై మలయప్ప స్వామివారు దర్శనమిచ్చి&comma; పల్లకిపై మండపానికి వేంచేపు చేశారు&period; మాల పరివర్తనం&comma; పూలబంతులాట&comma; నూతన వస్త్ర సమర్పణ వంటి కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి&period; అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు&period; భక్తులకు ప్రసాదాలు&comma; వస్త్ర బహుమతులు అందజేయగా&comma; ఉత్సవాలు ఏప్రిల్ 27 వరకు కొనసాగనున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..