పల్లేరు గృహ చికిత్సలు

Palleru

Advertisements

&NewLine;<p>ఒక చిటికెడు పల్లేరుకాయల చూర్ణాన్ని&comma; ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని ఒక కప్పు పాలకు కలిపి మరిగించి&comma; వడపోసుకొని పడుకునే సమయంలో తాగితే మగవాళ్లలో లైంగిక బలహీనత తగ్గుతుంది&period; ఇలాగ కనీసం పది పదిహేను రోజులు వాడాల్సి ఉంటుంది&period; పల్లేరు చెట్టు బెరడుతో కషాయం తయారుచేసుకొని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా ఉదయం&comma; సాయంకాలం తాగితే పిత్తప్రకోపం వల్ల వచ్చిన తలనొప్పి తగ్గుతుంది&period; పల్లేరు పువ్వుల ముద్దను ఎండబెట్టి&comma; చూర్ణంగా దంచి&comma; రెండు గ్రాముల మోతాదుగా&comma; రెండు మూడు ఎండు ద్రాక్ష పండ్లతో కలిపి రోజుకి మూడుసార్లు పది పదిహేను రోజులు క్రమం తప్పకుండా సేవిస్తే ఆయాసం&comma; ఉబ్బసం వంటివి తగ్గుతాయి&period; పల్లేరు మొక్కలు కాయలతో సహా తెచ్చి కచ్చాపచ్చాగా దంచి ఒక కప్పు మేక పాలకు కలిపి నానబెట్టి&comma; మూడు గంటల తరువాత కొద్దిగా నీళ్లు కలిపి&comma; దంచి గుడ్డలో వేసి పిండి&comma; రసం తీయండి&period; ఈ రసాన్ని ఒక టీ స్పూన్ తేనెతో తాగండి&period; ఇలా కొంతకాలంపాటు చేస్తే మగవాళ్లలో సంభోగ శక్తి పెరుగుతుంది&period; పల్లేరు కాయలు&comma; అశ్వగంధ వేర్లు వీటి సమభాగాల సూక్ష్మ చూర్ణాన్ని అర టీస్పూన్ మోతాదుగా&comma; రెండు టీ స్పూన్ల తేనెతో కలిపి రోజుకి రెండుసార్లు తింటూ&comma; పావు లీటర్ పాలను తాగుతూ ఉంటే కొద్ది రోజుల్లోనే క్షయ వ్యాధి&comma; దగ్గు&comma; దౌర్బల్యం ఇలాంటి వ్యాధుల్లో అమితమైన ఫలితం కనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..