60
ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం మంత్రి సురేష్ విలాకాలో బకాయిలు చెల్లించాలంటూ రోడ్డు ఎక్కిన పంచాయతీ కార్మికులు. అంబేద్కర్ సెంటర్ వద్ద రాస్తారోకో. ఆగిపోయిన వాహనాలు. 18 నెలల నుంచి ఆగిపోయిన జీతాలు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేసిన కార్మికులు. వైకాపా నాయకులు సర్ది చెప్పడంతో నిరసన విరమించిన కార్మికులు.