మత్తు పదార్థాలకు యువతను బానిసలుగా చేస్తున్న సైకో- పట్టాభిరామ్

TDP Yuvashakti

Advertisements

&NewLine;<p><em>పట్టాభిరాం&lpar;Pattabhiram&rpar;&comma; <&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">నర్సీపట్నంలో నిర్వహించిన టీడీపీ యువశక్తి&lpar;TDP Yuvashakti&rpar; కార్యక్రమం<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కార్యక్రమంలో ప్రభుత్వ తీరును విమర్శించిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&&num;8230&semi;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em>యువశక్తి&lpar;TDP Yuvashakti&rpar; కార్యక్రమం&colon; <&sol;em>మత్తు పదార్థాలకు యువతను బానిసలుగా చేస్తున్న సైకో&comma; అమలు కాని హామీలు ఇచ్చి&comma; రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి&comma; జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారు… ఆంద్రా అంటే ఇతర ప్రాంతాల వారు శీలావతి గంజాయి గురించి మాట్లాడుకుంటున్నారు&period; జగన్ రెడ్డి చేసేది బస్సు యాత్ర కాదు తుస్సు యాత్ర&period; మద్యపాన నిషేదం హామీని తుంగలో తొక్కిన వ్యక్తి జగన్ రెడ్డి&period; లక్షా 50వేల కోట్ల మద్యంపై అమ్మకాలు చేసి&comma; తాడేపల్లి కొంపకు కంటైనర్ కు వెళ్లాలి&period; చీప్ లిక్కర్ తాగి&comma; ఎందర్నో పొట్టన పెట్టుకున్న వ్యక్తి జగన్ రెడ్డి&period; అలాంటి వ్యక్తికి సమాధానం చెప్పాల్సింది యువత&period; శాండ్&comma; వైన్&comma; మైన్ కుంభకోణాలు అయిపోయాయి&period; ఇక ఉద్యోగాలపై పడ్డారు&period; ఎవరైనా ఇబ్బంది పడితే దొంగచాటుగా చూసి&comma; నవ్వుకునే సైకో మన జగన్ రెడ్డి&period; పిల్ల సైకో&period;&period; సెల్ఫీ ఎమ్మెల్యే గణేష్&period;&period; నియోజకవర్గానికి చేసిందేమీ లేదు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈవాళ టార్చ్ లైట్ వెలుతురులో అపరేషన్లు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు&period; తాండవ రిజర్వాయరు గేట్లు చిల్లు పడితే రూ&period; 8 లక్షలు ఖర్చు చేసి&comma; మరమ్మతులు చేయలేని అసమర్థ ఎమ్మెల్యే&period; గంజాయి&comma; రంగురాళ్లు&comma; ఇసుక అక్రమ వ్యాపారాలు చేస్తున్నారా&quest; పంచాయతీల నిధులను దోచేసిన గజదొంగ అనకాపల్లి ఎంపీకి ఉండటానికి అర్హుడా&quest; ఎవరో విసిరిన రాయి ముఖ్యమంత్రి&comma; ఊసరవెల్లి వెల్లంపల్లికి తగిలి ఎగిరిపోయిందట&period;&period; విజయవాడ సీపీ&comma; రోజక్క కామెడీ ముందు పనిచేయదు&period; కోడికత్తి డ్రామా అయిపోయింది&period;&period; గులకరాయి డ్రామాను మొదలు పెట్టారు&period; భవిషత్తులో నేను&period;&comma; విజయ్ చట్ట సభల్లో అడుగు పెడతాం&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">సీఎం రమేష్ మాట్లాడుతూ&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంలో అధికంగా యువత ఉన్నారు&period;&period; ఏపీలో ఉన్న డిస్టలరీలన్నీ జగన్ రెడ్డివే&period;&period; మైనింగ్&comma; ఇసుక అన్నింటా దోబూచులాటే&period; ఇంట్లో కౌంటింగ్ మిషన్ పెట్టుకుని డబ్బులు లెక్కపెట్టుకునే వ్యక్తి జగన్ రెడ్డి&period; యువతకు ఉద్యోగాలిస్తే నాకు ఏమి వస్తాయి&comma; గంజాయి&comma; డ్రగ్స్ తాగిస్తే మాకు ఏమి వస్తాయనే ఆలోచనలో ఉన్న వ్యక్తి జగన్&comma;&period; మా అన్నయ్యే మా నాన్నను చంపారని చెప్పినా జగన్ రెడ్డి పట్టించుకోవడం లేదు&period; కోడికత్తి డ్రామా మాదిరి&comma; రాయి డ్రామా మొదలు పెట్టారు&period; పోలీసు లేకుండా ఒక్క మీటింగు పెట్టు జగన్ రెడ్డి నీకు దమ్ముంటే చీకటిలో వెల్లంపల్లి&comma; జగన్ రెడ్డిలిద్దరూ గీక్కున్నారు&period; సీపీ కాంతిరాణా డ్రామా మొదలెట్టారు&period; ఎవరో రాయి వేశారని చెప్పడం&period; నేను ఎంపీ అయితే హైడ్రోజన్ ప్లాంట్స్&comma; మిధనాల్ ప్లాంట్స్ తీసుకొస్తాను&period; లమ్మసింగిలో పలు అభివ్రుద్ధి పనులు చేపట్టి&comma; యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">వంగవీటి రాదా&lpar;Vangaveeti Radha&rpar; మాట్లాడుతూ&&num;8230&semi;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పేదల సంక్షేమం కోసం బటన్ నొక్కారంటున్నారు&period;&period; మీ కోసం ఎంత నొక్కుకున్నారు&period; మీ మీడియా సంస్థలకు ఎన్ని కోట్లు ఇస్తున్నారు&period; రాష్ట్రాన్ని పరిపాలించడానికి పులులు&comma; సింహాలు కాదు&period;&period; సమాన్యుడికి అందుబాటులో ఉండే నాయకుడు కావాలి&period; పులులు&comma; సింహాలు వస్తే ప్రజలు తరిమి&comma; తరిమి కొడతారు&period; ఈ ప్రాంతానికి ఉపాధి కల్పించే వ్యక్తి సీఎం రమేష్ మాత్రమే&period; ఎన్నో త్యాగాలు చేసిన పవన్ కల్యాణ్ అభ్యర్థులను గెలిపించుకోవాలి&period; కూటమి విజయం ప్రజా విజయంగా చూపించాలి&period; జనం ముఖ్యమా&quest; జగన్ రెడ్డి ముఖ్యమా&quest; అనేది ఆలోచించాలి&period; చింతకాయల విజయ్ ఆన్ రాక్ ఉద్యోగం కోసం లక్షాన్నర వసూలు చేస్తున్నారు&period; నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన యువశక్తి సభలో అధికార పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించిన టీడీపీ నాయకులు విజయ్ ప్రధానితో సన్నిహిత సంబందాలున్న సీఎం రమేష్ ను గెలిపిస్తే&comma; యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు&period; 2&comma;300 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి&comma; మచ్చలేని వ్యక్తిగా నిలిచిన నాయకుడు&period; అయ్యన్నను బెదిరిద్దామనుకుంటే కుదరదు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">బుద్దా విజయ్&lpar;Buddha Vijay&rpar; మాట్లాడుతూ&&num;8230&semi;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాష్ట్రంలో ఆర్థిక నేరగాడు ముఖ్యమంత్రి&comma; మన దౌర్బాగ్యం&period; యువతకు ఉద్యోగాల కోసం చంద్రబాబు అనేక పరిశ్రమలను తీసుకొచ్చారు&period; జగన్ హాయాంలో పరిశ్రమలను రాష్ట్రం నుంచి పంపించేశారు&period; పరిశ్రమల గురించి తెలియని గుడ్డు మంత్రి అమర్ నాధ్&period; సంపద స్రుష్టించడం చంద్రబాబుకే సాధ్యం&period; 25 ఏళ్లకే అయ్యన్న శాసనసభలో అడుగుపెట్టిన ఏకైక వ్యక్తి&period; గజ దొంగల పార్టీని రాష్ట్రంలో చూస్తున్నాం&period; రాష్ట్రం ఏమైనా నీ అబ్బ జాగీరా&quest; జగన్ రెడ్డీ విశాఖలోని ప్రభుత్వ భవనాలన్నీ 25వేల కోట్లకు తాకట్టు పెట్టిన మేధావి&period; కోడిపెట్ల గణేష్&period;&period; 11 సంవత్సరాలకే అంబేద్కర్ ను జననం&comma; మరణం చూపించడం విచారకరం&period; అయ్యన్నను విమర్శించే స్థాయి ఎమ్మెల్యే కోడిపెట్ల గణేష్ కు లేదు&period; రాష్ట్ర భవిషత్తును నాశనం చేసిన దొంగ జగన్ రెడ్డి&period; చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలంటే యువత నడుంబిగించాలి&period; సుధాకర్ డాక్టర్ ను చంపింది జగన్ రెడ్డే&period; చంపి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుకు అందలం ఇస్తావా&quest; నెలరోజుల్లో జగన్ రెడ్డిని తరిమి&comma; తరిమి కొడతారు&period; అద్దేపల్లి గణేష్&period; అనకాపల్లిలో స్థలం లేక నర్సీపట్నానికి మెడికల్ కాలేజీ వచ్చిందనే విషయం అందరికీ తెలిసిందే&period; జగన్ రెడ్డి నాటు సారా అమ్మకం చేస్తున్నారంటే ఎంత దారుణంగా ఉందో తెలుసుకోవాలి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">అయ్యన్న&lpar;Ayyanna Patrudu&rpar; మాట్లాడుతూ&&num;8230&semi;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సైకో ముఖ్యమంత్రి యువకులను ఇబ్బందులు పెట్టారు&period; చంద్రబాబు హాయాంలో లక్షలాది మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చేవిధంగా ప్రయత్నం చేశారు&period; ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తానని యువతను మోసం చేసిన జగన్ రెడ్డి&period; వచ్చే ఎన్నికల్లో సైకిల్ కి ఓటేసి&comma; జగన్ రెడ్డిని పోయిన ఎన్నికలకు కోడి కత్తి&period; ఈ సారి రాయి డ్రామా&period; ఈ రెండు చంద్రబాబు చేయించాడనే అబ్బద్దాలు కల్పన నిన్ను జైలుకు పంపించడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-govt-updates-10&sol;amp&sol;">తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి &period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-govt-updates-21&sol;amp&sol;">ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news&sol;amp&sol;">ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;pattabhiram-organized-tdp-yuvashakti-in-narsipatnam&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; మత్తు పదార్థాలకు యువతను బానిసలుగా చేస్తున్న సైకో- పట్టాభిరామ్<&sol;span><&sol;a>

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..