షార్ట్ సర్క్యూట్ తో కాలిబూడిదైన పెంకుటిల్లు…

penkutillu burnt with short circuit

Advertisements

&NewLine;<p>జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వరరావు పేట గ్రామానికి చెందిన గడ్డం సత్తయ్య అనే వ్యక్తి ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది&period; ఈ ఘటనలో సుమారు నాలుగు లక్షల 50 వేల రూపాయల నగదు&comma; పది తులాల బంగారు నగలు&comma; బట్టలతోపాటు నిత్యావసర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి&period; ప్రమాద సమయంలో గడ్డం సత్తయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్ళాడు&period; ఇరుగుపొరుగువారు సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చి చూసేసరికి ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయింది&period; కాయ కష్టం చేసి వడ్లు అమ్మి ఇంట్లో దాచిపెట్టిన నగదు ఇలా పూర్తిగా కాలిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనస్థాపానికి గురి అయ్యారు&period; ప్రభుత్వము తమను ఆదుకోవాలని వేడుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.