96
ఈరోజు గుత్తి పట్టణంలో వైయస్సార్ పింఛన్ కానుక పెంపు 3000 రూపాయలు పంపిణీ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు వై.వెంకట్రామిరెడ్డి గారు మాట్లాడుతూ.. మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల హామీలో భాగంగా అవ్వ తాతలకు అందిస్తున్నటువంటి పింఛన్ పెంచుకుంటూ పెంచుకుంటూ పోతూ 3000 రూపాయలు అందిస్తానని ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన మాటను నెరవేరుస్తూ, ఈరోజు 3000 రూపాయలు అవ్వ తాతలకు పింఛన్ అందిస్తున్నారని మాట ఇస్తే ఆ మాట కోసం ఎందాకైనా వెళ్లే వ్యక్తి మన జగన్ మోహన్ రెడ్డి గారిని అలాంటి ఆ మహానుభావుడిని మీరందరూ మరోసారి మీ మంచి మనసుతో ఆశీర్వదించాలని ఇక్కడ సభకు హాజరైనటువంటి అవ్వ తాతలను, అక్క చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేశారు.
Read Also..