తైవాన్ తీవ్ర భూకంపంతో వణికిపోతున్న ప్రజలు..

People are shaking after the severe earthquake in Taiwan

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తూర్పు ఆసియా దేశం&lpar;Asian Country&rpar; తైవాన్&lpar;Taiwan&rpar; తీవ్ర భూకంపాల&lpar;Earthquakes&rpar;తో వణికిపోతోంది&period; సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 24 గంటల&lpar;24 hours&rpar; వ్యవధిలో మొత్తం 80 భూకంపాలు సంభవించాయి&period; తైవాన్ తూర్పు తీరంలో అత్యధిక తీవ్రత 6&period;3గా నమోదయింది&period; ఈ ప్రభావంతో దేశ రాజధాని తైపీలో పలు భవనాలు కంపించి దెబ్బతిన్నాయని తైవాన్ వాతావరణ విభాగం తెలిపింది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports&sol;chennai-super-kings-win-on-mumbai-soil&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">MI vs CSK IPL Match 2024 &vert; ముంబై గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దేశం తూర్పు ప్రాంతంలోని హువాలియన్‌లో ఎక్కువ భూకంపాల కేంద్రాలను గుర్తించినట్టు వెల్లడించింది&period; అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది&period; కాగా ఏప్రిల్ 3à°¨ తైవాన్‌లో 7&period;2 తీవ్రతతో భూకంపం సంభవించింది&period; ఈ విపత్తులో 14 మంది మరణించారు&period; ఆ నాటి నుంచి తైవాన్ వరుస భూప్రకంపనలు చవిచూస్తోంది&period; భూకంపాలకు అధిక అవకాశం ఉండే రెండు &OpenCurlyQuote;టెక్టోనిక్ ప్లేట్స్’ జంక్షన్‌కు సమీపంలో తైవాన్ ఉంటుంది&period; అందుకే ఆ దేశం ఎక్కువగా భూకంపాలకు గురవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong>&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;pak-iran-updates&sol;amp&sol;">అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్&comma; ట్రంప్‌ అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ ఇరాన్‌తో చర్చల కోసం పాకిస్థాన్‌కు వెళ్లనున్నారు&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;iran-oil-seize&sol;amp&sol;">హిందూ మహాసముద్రంలో మేజిస్టిక్ ఎక్స్‌ నౌక్ ను సీజ్ చేసిన అమెరికా&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;usa-iran-war-update-news&sol;amp&sol;">అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన&comma;యుద్ధంలో అణ్వాయుధాలు వాడబోమని సృష్టం చేసిన ట్రంప్&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p> <p class&equals;"MsoNormal"><span lang&equals;"EN-US">మరిన్ని<&sol;span><span lang&equals;"EN-US"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"> <span>తాజా<&sol;span> <span>వార్తల<&sol;span><&sol;a> <&sol;span><span lang&equals;"EN-US">కోసం<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">ఇక్కడ<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">క్లిక్<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">చేయండి<&sol;span><span lang&equals;"EN-US">&period;<&sol;span><&sol;p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..