విష వాయువు వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు…

Garbage burning and emitting poisonous gas

Advertisements

&NewLine;<p>రాయదుర్గం పట్టణం బళ్ళారి రోడ్డులోని టెక్స్టైల్ పార్క్ వద్ద గత మూడు రోజుల నుండి చెత్తకు నిప్పు అంటుకుని విషవాయువు వెదజల్లుతుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక వార్డ్ ప్రజలు&comma; వాహనదారుకు పేర్కొన్నారు&period; గురువారం పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు మీడియాతో మాట్లాడారు&period; మూడు రోజులుగా విషవాయువును పీల్చుతూ అనారోగ్యాలకు గురి అవుతున్నామని పేర్కొన్నారు&period; తీవ్ర ఇబ్బందులు పడుతూ పనులు కొనసాగిస్తున్నామన్నారు&period; మున్సిపల్ అధికారులు దీనిపై స్పందించడం లేదన్నారు&period; ఈ విషవాయువు వల్ల ఇప్పటికే చాలామంది ప్రజలకు దగ్గు జ్వరం తో గత మూడు రోజుల నుంచి అనారోగ్య పాలవుతున్నారు&period; ఇప్పటికైనా అధికారులు స్పందించి విషవాయువు రాకుండా చూడాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..