షుగర్ ఉన్నవారు ఖర్జూరం తింటున్నారా..!

Date palm

Advertisements

&NewLine;<p>షుగర్ ఉన్నవారు డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి&period; ఖర్జూరంలో ఎన్నో హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి&period; వీటిలో పోషకాలు&comma; విటమిన్ బి కాంప్లెక్స్&comma; విటమిన్ ఎ&comma; ఐరన్&comma; కాల్షియం&comma; కాపర్&comma; సోడియం&comma; పొటాషియం&comma; మెగ్నీషియం వంటి ముఖ్య పోషకాలు ఉన్నాయి&period; మరీ ముఖ్యంగా సెలీనియం ఉంటుంది&period; ఇమ్యూనిటీని పెంచుతుంది&period; ప్రస్తుత జీవితంలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్&period; ఇది ఈ రోజుల్లో పిల్లల్లోనూ కనిపిస్తుంది&period; వంశపారంపర్యంగా వచ్చే సమస్యల్లో ఇది కూడా ఒకటి&period; అదే విధంగా సరిలేని లైఫ్‌స్టైల్ కారణంగా కూడా ఈ సమస్య వస్తుంది&period; ఈ సమస్య వచ్చినప్పుడు త్వరగా దానిని కంట్రోల్ చేసుకోవాలి&period; లేకపోతే ఇతర అవయవాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది&period; స్వీట్స్ తినడం వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతుందనే వాదన ఉంది&period; నిజానికి ఖర్జూరాలు తియ్యగా ఉన్నప్పటికీ షుగర్ ఉన్నవారు తినొచ్చు&period; దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 43 నుంచి 55 శాతం వరకూ ఉంటుంది&period; కాబట్టి&comma; రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరగవు&period; ఇందులోని ఫైబర్ కంటెంట్ షుగర్ వారికి హెల్ప్ చేస్తుంది&period; దాదాపు 100 గ్రాముల ఖర్జూరంలో 8 గ్రాముల ఫైబర్ ఉంటుంది&period; డేట్స్ తియ్యగా ఉన్నప్పటికీ&comma; వాటిలో గ్లైసెమిక్ తక్కువగా ఉంటుంది&period; ఇది షుగర్ సమస్యకి ఎలాంటి సమస్యని కలిగించదు&period; గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే&comma; రక్తంలో చక్కెరలో ఆకస్మిక స్పైక్స్‌à°² ప్రమాదం ఎక్కువగా ఉంటుంది&period; వేరే స్వీట్స్‌తో పోలిస్తే డేట్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"JmCUJyB9Ja"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;beet-root-juice-to-reduce-health-problem&sol;amp&sol;">ఆరోగ్య సమస్యను తగ్గించే బీట్ రూట్ జ్యూస్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆరోగ్య సమస్యను తగ్గించే బీట్ రూట్ జ్యూస్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;beet-root-juice-to-reduce-health-problem&sol;embed&sol;&num;&quest;secret&equals;NXAjeCuEsc&num;&quest;secret&equals;JmCUJyB9Ja" data-secret&equals;"JmCUJyB9Ja" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"7tE09ZAbWt"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;even-the-mother-does-not-do-the-good-that-onion-does&sol;amp&sol;">ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;even-the-mother-does-not-do-the-good-that-onion-does&sol;embed&sol;&num;&quest;secret&equals;oaAILfr8m3&num;&quest;secret&equals;7tE09ZAbWt" data-secret&equals;"7tE09ZAbWt" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం