సీఎం పర్యటనకు పక్కా ఏర్పాట్లు – మంత్రి పెద్ది రెడ్డి

arrangements for CM's visit at vuravakonda

Advertisements

&NewLine;<p>ఉరవకొండ&comma; ఈనెల 23న ఉరవకొండలో జరిగే వైఎస్ఆర్ ఆసరా బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు&period; పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం కలెక్టరు గౌతమి&comma; ఎస్పీ అన్బురా జన్&comma; సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్&comma; జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు&period; అనంతరం పట్టణం లోని తొగటవీర క్షత్రియ కల్యాణ మండపంలో జిల్లా ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు&period; 7&comma;876 లక్షల మంది మహిళలకు రూ&period;6&comma;379 కోట్ల ఆసరా మొత్తాన్ని సీఎం విడుదల చేయనున్నారని తెలిపారు&period; ఏపీ ఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందురెడ్డి&comma; ఎంపీ గోరంట్ల మాధవ్&comma; ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి&comma; మంగమ్మ&comma; ఎమ్మెల్యే శంకరనారాయణ&comma; మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి&comma; జడ్పీ సీఈఓ వైభోమ్ నిదియాదేవి&comma; గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసులురెడ్డి&comma; స్థానిక తహసీల్దారు శ్రీధరమూర్తి పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.