విజయవాడలో పింక్ టాయిలెట్..

Pink toilet

Advertisements

&NewLine;<p>విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మహిళల కోసం నిర్మించిన పింక్ టాయిలెట్ను నగర ప్రజాప్రతినిధులు&comma; అధికారులు కలిసి ప్రారంభించారు&period; బాలింతలు తమ బిడ్డలకు పాలిచ్చేందుకు వీలుగా&comma; మహిళలు వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు అనువుగా వీటిని నిర్మించినట్లు అధికారులు వెల్లడించారు&period;&period; కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ రాయపాటి అరుణ&period;&comma; తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ అవినాష్ మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..