అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోల విధ్వంసం.

Police conducting combing in border areas of Chhattisgarh

Advertisements

&NewLine;<p>వరంగల్&comma; నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు&period; జయశంకర్ భూపాలపల్లి&comma; ములుగు&comma; మహబూబాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హైఅలెర్ట్&period; తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు&period; దండ కారణ్యాన్ని భద్రత బలగాలతో జల్లెడ పడుతున్న పోలీసులు&period; ఏజెన్సీ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు చర్యలు&period; నిన్న ఆంధ్ర ప్రదేశ్ లో మావోయిస్టులు విధ్వసం&period; అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో వీరాపురం దగ్గర వాహనాలపై మావోయిస్టుల దాడికి&period; కార్లకు నిప్పు పెట్టిన పరిస్థితి&period; భారత్ బంద్ పిలుపుని విజయవంతం చేయాలంటూ కరపత్రాలను మావోయిస్టులు వదిలిన మావోయిస్టులు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.