పబ్ల్లో స్నిపర్ డాగ్స్ తో పోలీసుల సోదాలు..

police rides on pubs

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ పబ్బుల్లో సోదాలు చేస్తున్న పోలీసులు&period; జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10&comma; 36&comma; 45 లోని పబ్ లో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు&period; అన్ని పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్న పోలీసులు&period; నిక్స్&period; డౌన్ టన్&period; పబ్బులు స్లీపర్ స్నిపర్ లను తీసుకువెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు&period; పబ్ లో డ్రగ్స్ &comma; గంజాయి అమ్మకాలపై దృష్టి సారించిన పోలీసులు&period; మొదటిసారి స్నిపర్ డాగులను వెంటబెట్టుకొని సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.