జనసేన కార్యకర్తల అపార్ట్ మెంట్ల పై పోలీసుల తనిఖీలు…

Police searches at Jana Sena employees flats

Advertisements

&NewLine;<p>జనసేన సిబ్బంది నివసించే అపార్ట్ మెంట్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు&period; కారణాలు తెలియకుండానే పోలీసులు తనిఖీలు చేస్తుండటంపై జనసేన నాయకులు మండిపడుతున్నారు&period; మంగళగిరిలోని జనసేన కార్యకర్తలు ఉంటున్న అపార్ట్ మెంట్లపై పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు&period; ఏ అపార్ట్ మెంట్ లో ఎవరూ ఉంటున్నారో పోలీసులు వాకబు చేస్తున్నారు&period; వైసిపి సర్కార్ పోలీసులను అడ్డు పెట్టుకుని కుట్ర రాజకీయాలు చేస్తోందని జనసేన నేతలు మండిపడుతున్నారు&period; జనసేన కార్యాలయంలో పని చేసే సిబ్బంది కోసం ప్రత్యేకంగా అపార్ట్ మెంట్ ను అద్దెకు తీసుకున్నారు&period; అందులో పవన్ సెక్యూరీటీ&comma; కార్యాలయ సిబ్బంది నివాసం ఉండే ప్లాట్లలో పోలీసులు తనిఖీలు చేపట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.