జనసేన పై పోలీసులు సీరియస్…

Police are serious about Janasena...

Advertisements

&NewLine;<p>సోమవారం పిఠాపురంలోని జనసేన కార్యాలయం నుంచి బయటకు వస్తున్న పార్టీ నాయకుడు శ్రీనివాస్ పై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసారు&period; మరో ఇద్దరు రెక్కి నిర్వహించారు అంటూ పెద్ద ఆందోళన జరిగింది&period; శ్రీనివాస్ పోలీస్ కేసు పెట్టారు&period; పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్ మీడియా సమావేశం కూడా పెట్టారు&period; దీంతో ఇది సంచలనంగా మారింది&period; పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపారు&period; ఎవరైతే బైక్ పై వచ్చారో వారితో శ్రీనివాస్ మాట్లాడారని కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు&period; ఆ ఇద్దరితో శ్రీనివాస్ మాట్లాడినట్లు&comma; పిఠాపురంలో పార్టీ పరిస్థితి ఏమిటి అని అడిగితే జనసేన బలంగా ఉందంటూ ఆ ఇద్దరు యువకులు చెప్పినట్లుగా కూడా పోలీసు వర్గాలు చెబుతున్నాయి&period; గతంలో వారు వైసీపీకి పనిచేశారు&period; దొరబాబుకి టికెట్ లేదని చెప్పడంతో జనసేనకు సానుభూతి పరులుగా మారారు&period; ఆ కత్తి కూడా దాడి కోసం తీసుకొచ్చింది కాదు&period; ఆ ఇరువురు పెయింటర్లు&period; పెయింట్ పని చేసే చోట తుప్పలు అడ్డుగా ఉండటంతో దాన్ని తొలగించేందుకు ఒకరికి ఇచ్చి తిరిగి తీసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు&period; దీంతో కావాలని సంచలనం సృష్టించేందుకు ఇలా మీడియా సమావేశం పెట్టి తప్పు దోవ పట్టించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి&period; దీనిపై పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చేందుకు పోలీసులు కూడా మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి&period; మొత్తం మీద జనసేనలో ఉత్తిత్తి దాడి సంచలనంగా మారింది&period; పార్టీని అప్రతిష్ట పాలు చేసిందంటూ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia&sol;videos">Read Also&&num;8230&semi;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"xuKwHY9CvH"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;tdp-members-suspended-from-ap-assembly&sol;amp&sol;">ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌‌<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌‌&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;tdp-members-suspended-from-ap-assembly&sol;embed&sol;&num;&quest;secret&equals;f3YxnFzpbd&num;&quest;secret&equals;xuKwHY9CvH" data-secret&equals;"xuKwHY9CvH" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజా<&sol;strong><strong> <&sol;strong><strong>వార్తల<&sol;strong><&sol;a><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..