ప్రత్తిపాడులో ఎమ్మెల్యే సీటు పై రాజకీయ రచ్చ

parvatha poorna chandra prasad

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా&comma; ప్రత్తిపాడులో మళ్లీ మొదలైన సీటు రాజకీయ రచ్చ&period; పత్తిపాడు ఎమ్మెల్యే సీటు పై స్పందించిన సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్&period; జగన్ మీద నాకు నమ్మకం ఉంది తిరిగి నాకే సీటు వస్తుంది అని చెబుతున్న పర్వత&period; పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కు సీటు లేదని చెప్పిన అధికార పార్టీ&period; పత్తిపాడుకు à°µà°°à±à°ªà±à°² సుబ్బారావును కొత్త ఇన్చార్జిగా బాధ్యతలు ఇచ్చిన అధికార పార్టీ&period; ప్రజా దీవెన పేరుతో ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ దీవెనలు సంపాదించుకునేందుకు కార్యచరణ సిద్ధం చేసుకున్న పర్వత&period; నాకు పార్టీ బాధ్యతలు ఇచ్చింది &comma; ఆ బాధ్యతలు ప్రకారం నేను నియోజకవర్గంలో కేడర్ ని బలోపేతం చేస్తున్నాని అంటున్న కొత్త ఇంచార్జ్ వరుపుల సుబ్బారావు&period; క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ను డిస్టర్బ్ చేయడం కోసమే ప్రజా దీవెన పేరుతో కార్యక్రమాలు పెడుతున్నారని అంటున్నా రాజకీయ విశ్లేషకులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..