13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

Polling concluded in 13 constituencies

Advertisements

&NewLine;<p>తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది&period; నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో గంట ముందే పోలింగ్ ముగించారు సిబ్బంది&period; క్యూ లైన్లలో ఉన్న వారిని మాత్రమే ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు&period; పోలింగ్ ముగిసిన నియోజకవర్గాల జాబితాలో సిర్పూర్&comma; చెన్నూరు&comma; బెల్లంపల్లి&comma; మంచిర్యాల&comma; ఆసిఫాబాద్&comma; మంథని&comma; భూపాలపల్లి&comma; మంచిర్యాల&comma; ములుగు&comma; పినపాక&comma; ఇల్లందు&comma; కొత్తగూడెం&comma; అశ్వారావుపేట&comma; భద్రాచలం నియోజకవర్గాలున్నాయి&period; ఇక మిగతా నియోజకవర్గాల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది&period;మధ్యాహ్నం 3 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 51&period;89 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు&period; మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 69&period;33 శాతం&comma; అత్యల్పంగా హైదరాబాద్‌లో 31&period;17 శాతం పోలింగ్‌ నమోదైంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"dajv0lCZX2"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;harish-rao-on-nagarjuna-sagar-incident&sol;amp&sol;">నాగార్జున సాగర్ ఘటన పై హరీష్ రావు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నాగార్జున సాగర్ ఘటన పై హరీష్ రావు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;harish-rao-on-nagarjuna-sagar-incident&sol;embed&sol;&num;&quest;secret&equals;5oaRZIBaHE&num;&quest;secret&equals;dajv0lCZX2" data-secret&equals;"dajv0lCZX2" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"mP5Rp5xdvM"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;sajjanar-voted-with-family-members&sol;amp&sol;">కుటుంబ సభ్యులతో ఓటు వేసిన సజ్జనార్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కుటుంబ సభ్యులతో ఓటు వేసిన సజ్జనార్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;sajjanar-voted-with-family-members&sol;embed&sol;&num;&quest;secret&equals;pfLqL6dAVg&num;&quest;secret&equals;mP5Rp5xdvM" data-secret&equals;"mP5Rp5xdvM" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..