పోలింగ్‌ రోజు విధిగా సెలవు ప్రకటించాలి.

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ రోజున రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు&comma; ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ ఆదేశించారు&period; ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ఇవ్వాలని ఆదేశించారు&period; గత ఎన్నికల వేళ కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయని సీఈవో తెలిపారు&period; 2018 అసెంబ్లీ&comma; 2019 లోక్‌సభ ఎన్నికల వేళ సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు&period; ఈ మేరకు ఈ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో&period;&period; లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు వికాస్‌ రాజ్‌ ఆదేశాలు జారీ చేశారు&period; సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..