65
హైదరాబాద్ లో జోరుగా పోలింగ్ సాగుతోంది. ప్రముఖులు పోలింగ్ బూత్ ల ముందు బారులు తీరారు. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 45లోని గవర్నమెంట్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ లో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగార్జున సతీమణి అమల, కుమారుడు నాగ చైతన్య కూడా క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారు. తమ వజ్రాయుధమని, అంతా ఓటు వేయాలని కోరారు. ఓటర్లంతా తమ హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
Read Also..
Read Also..