Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra PradeshEast Godavari లారీ డ్రైవర్.. హార్ట్ ఎటాక్ తో మృతి

లారీ డ్రైవర్.. హార్ట్ ఎటాక్ తో మృతి

by Rama
lorry driver heart attack

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు జాతీయ రహదారిపై విజయనగరం వెళ్తున్న లారీ డ్రైవర్, హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు. టైల్స్ లోడుతో విజయనగరం వెళ్తున్న లారీ డ్రైవర్ కు గుండెల్లో నొప్పి రావడంతో తనకు ఇబ్బందిగా ఉందని క్లీనర్ తో చెప్పి లారీ పక్కకు ఆపి స్టీరింగ్ పై కుప్ప కోల్పోయాడు. ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు శేషు గోపి, ఎన్టీఆర్ జిల్లా కొండాకు మండలం కుంటముక్కల గ్రామంగా పోలీసులు గుర్తించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: