Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Telangana పోలింగ్ వేళ మావోయిస్టుల హల్ చల్..!

పోలింగ్ వేళ మావోయిస్టుల హల్ చల్..!

by Satya
During the polling, the Maoists rioted

తెలంగాణ ఎన్నికల పోలింగ్ వేళ మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రాద్రి కొత్తగూడెంకు 25 మంది వ్యాపారులను మావోయిస్టులు కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామని మావోయిస్టులు హెచ్చరించి వదలిపెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన 25 మంది చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గొల్లపల్లికి చెందిన వ్యాపారులుగా గుర్తించారు.

Advertisements

You may also like

Our Visitor

014089
Total views : 78944

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.