Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra PradeshChittoor శ్రీ వారిని దర్శించుకోనున్న చంద్రబాబు..

శ్రీ వారిని దర్శించుకోనున్న చంద్రబాబు..

by Rama
chandrababu TTD

తిరుమలలో నేడు శ్రీవారి దర్శనార్థం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం 4 గంటలకు తిరుమలకు చేరుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తిరుమలకు ప్రయాణమవుతారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి డిసెంబర్ 1వ తేది ఉదయం 7 గంటలకు ముందుగా వరాహ స్వామి దర్శనం చేసుకొని 8 గంటలకు స్వామివారిని దర్శించుకోనున్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

013936
Total views : 78528

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.