దుర్గమ్మను దర్శించుకున్న పొంగులేటి..

Ponguleti srinivasa reddy

Advertisements

&NewLine;<p>విజయవాడ&period;&period; కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు&period; వైఎస్ఆర్సిపి ఎంపీ మిధున రెడ్డి&comma; కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు&comma; కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు రుద్రరాజు&comma; ఏపీ కాంగ్రెస్ నేతలు పొంగులేటి ను రిసీవ్ చేసుకున్నారు&period; ఆలయ మర్యాదలతో తెలంగాణ మంత్రికి అధికారులు&comma; అర్చకులు స్వాగతం పలికారు&period; దర్శనానంతరం రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయం చేరుకొని హైదరాబాద్ కు బయలుదేరారు&period; గన్నవరం విమానాశ్రయంలో పొంగులేటి శ్రీనివాస్ రావు కు సుంకర పద్మశ్రీ వీడ్కోలు పలికారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..