మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఆహార నాణ్యత లోపం…

Poor quality of food

Advertisements

&NewLine;<p>పెద్దపెల్లి జిల్లా మంథని మండల కేంద్రంలోని మాత శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవించిన బాలింతలకు హాస్పిటల్ ఫుడ్ మేనేజ్మెంట్ గత వారం రోజుల నుండి ఉడకని గుడ్లు పాలు పాలలాగా కాకుండా నీళ్లలాగా ఇస్తున్నారని పేషెంట్స్ వాళ్ల కుటుంబీకులు చెప్తున్నారు&period; అదే విధంగా నిన్న ఈ రోజు ఉదయం ఉప్మా విషయంలో పేపర్లు అతికించే లైవ్ లాగా ఉందని&comma; అది తిన్న చిన్నపిల్లలు వాంటింగ్ చేసుకున్నారని అన్నారు&period; మంథనిలో ఇంత మంచి హాస్పిటల్ ఉన్నప్పటికీ ఫుడ్ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నందుకు చాలా ఆవేదన చెందుతున్నామని అన్నారు&period; సదర్ కాంట్రాక్టర్ ను ఇదే మిటని అడిగితే నేను గత 11 నెలల నుండి పెడుతున్నానని ఇప్పటి వరకు నన్ను అడిగిన వాళ్లే లేరని చెప్పుకుంటూ వెళ్లిపోతున్నారని చెప్పారు&period; ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ విషయంలో పేషంట్లకు మంచి ఫుడ్ ను అందించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్