రాబోయే ఎన్నికల్లో విజయం మాదే…

Balashauri spoke to reporters

Advertisements

&NewLine;<p>తెలుగుదేశం&comma; జనసేన&comma; బిజెపి పార్టీలతోని రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మచిలీపట్నం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి బాల సౌరి స్పష్టం చేశారు&period; జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రకటించిన తరువాత మొట్టమొదటిసారి ఉయ్యూరు తెలుగుదేశం పార్టీకి విచ్చేసిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి పెనమలూరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బోడె ప్రసాద్ తో పాటు తెలుగుదేశం&comma; బిజెపి&comma; జనసేన నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు&period; పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ ను బాలశౌరి&comma; బోడె ప్రసాదులు కట్ చేశారు&period; బాల సౌరిని తెదేపా నేతలు&comma; జనసేన నేతలు పూలమాలలతో శాలవాలతో సత్కరించారు&period; ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని&comma; మాజీ మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు&comma; ఉయ్యూరు టౌన్ పార్టీ అధ్యక్షుడు జంపాన గురునాధరావు&comma;జనసేన నాయకులు చిన్న కోటయ్య&comma; బిజెపి నాయకులు డాక్టర్ చిన్మయ తదితరులు పాల్గొన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన బాలసౌరి తెలుగుదేశం&comma; బిజెపి&comma; జనసేన పార్టీలతోని రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు&period; కంకిపాడు నుండి గుడివాడ వరకు గ్రీన్ ఫీల్ రోడ్డు ఏర్పాటు చేస్తామని బాల సౌరి హామీ ఇచ్చారు&period; కృష్ణా&comma; గుంటూరు జిల్లా వాసులకు అమరావతి రాజధానిగా ఉండటం వలన కలిగే ప్రయోజనాలు గుర్తించుకుని తెలుగుదేశం పార్టీ&comma; జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు&period; అనంతరం బోడి ప్రసాద్ మాట్లాడుతూ బాలశౌరి లాంటి ఎంపీ ఉంటే నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు&period; రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థులదే విజయమని బోడే ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్