రాత్రికి రాత్రికి వెల‌సిన టీడీపీ ఇన్‌చార్జి పోస్ట‌ర్లు..

GV Praveen Kumar reddy

Advertisements

&NewLine;<p>క‌à°¡‌à°ª జిల్లా ప్రొద్దుటూరు రాజ‌కీయాల్లో టీడీపీ పోస్ట‌ర్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది&period; ఓ వైపు టీడీపీ టికెట్ వ్య‌à°µ‌హారంలో అనేక‌మంది ఆశావ‌హులు ఉండ‌గా&comma; ఇంకా పార్టీ అధిష్టానం అభ్య‌ర్థుల జాబితా ప్ర‌క‌టించ‌క ముందే ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి జీవి ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి పేరున ప్రొద్దుటూరు టీడీపీ అభ్య‌ర్థి అంటూ పోస్ట‌ర్లు à°ª‌ట్ట‌ణంలో వెలిశాయి&period; దీంతో జ‌నం ఆ పోస్ట‌ర్ల‌ను ఆస‌క్తిగా చూస్తున్నారు&period; ప్రొద్దుటూరు టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే నంద్యాల à°µ‌à°°‌à°¦ రాజుల‌రెడ్డి&comma; సీఎం సురేష్ నాయుడు&comma; మాజీ ఎమ్మెల్యే ఎం&period;లింగారెడ్డితోపాటు రాజుపాలెంకు చెందిన శెట్టిప‌ల్లె ప్ర‌భాక‌ర్ రెడ్డి&comma; ప్రొద్దుటూరు మైనార్టీ నాయ‌కులు ఇవి ముక్తియార్ కూడా ఆశిస్తున్నారు&period; మొన్న‌టి చంద్ర‌బాబు à°°à°¾ క‌à°¦‌లిరా à°¸‌à°­‌కు ముందు రోజు కూడా పార్టీ అధిష్టానం ఐవిఆర్ కాల్ ద్వారా మాజీ ఎమ్మెల్యే à°µ‌à°°‌à°¦‌&comma; సీఎం సురేష్ నాయుడు&comma; జీవి ప్ర‌వీణ్ కుమార్ రెడ్డిల‌లో ఎవ‌రు అభ్య‌ర్థిగా అనుకుంటున్నారంటూ à°¸‌ర్వే కూడా చేసింది&period; క‌à°¦‌లి రాస‌à°­‌కు భారీ ఎత్తున జ‌నాల‌ను ఇక్క‌à°¡à°¿ నేత‌లు ఎవ‌à°°à°¿ స్థాయిలో వారు తీసుకెళ్లారు&period; ఇటీవ‌à°² తిగిరి పార్టీలో చేరిన క‌à°®‌లాపురం మాజీ ఎమ్మెల్యే జి&period;వీర‌శివారెడ్డి జీవి ప్ర‌వీణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చార‌ని ప్ర‌క‌టించారు&period; ఆ మరుస‌టి రోజే టీడీపీ ప్రొద్దుటూరు అభ్య‌ర్థి ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి అంటూ నేరుగా పోస్ట‌ర్ల వెలియడంపై మిగిలిన à°µ‌ర్గాల్లో చ‌ర్చ à°¨‌డుస్తోంది&period; అయితే పార్టీ అధిష్టానం నుంచి స్ప‌ష్ట‌మైన సంకేతాల‌తో ఇలా ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి పోస్ట‌ర్ల రూపంలో అడుగు ముందుకేశాడా లేక à°¤‌à°¨‌కే టికెట్ à°µ‌స్తుంద‌న్న à°¨‌మ్మ‌కంతో పోస్ట‌ర్లు వేయించాడా అన్న‌ది స్ప‌ష్టం కావాల్సి ఉంది&period; మొత్తానికి రాత్రికి రాత్రికి వెల‌సిన టీడీపీ ఇన్‌చార్జి పోస్ట‌ర్లు ప్రొద్దుటూరులో రాజ‌కీయ దుమారాన్ని రేపుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.