బండి సంజయ్ రెండో విడత ప్రజాహిత యాత్ర…

BJP state executive member Bomma Sriram

Advertisements

&NewLine;<h5 class&equals;"wp-block-heading"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">Prajahita Yatra &colon;<&sol;a><&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రేపటి నుండి మూడు రోజులపాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపి బండి సంజయ్ రెండో విడత ప్రజాహిత యాత్ర చేపట్టనున్నట్లు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మ శ్రీరామ్ తెలిపారు&period; సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొమ్మ శ్రీరామ్ మాట్లాడారు&period; రేపు కోహెడ నుండి రెండో విడత ప్రజాహిత యాత్ర ప్రారంభమవుతుందని&comma; యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు&comma; అభిమానులకు పిలుపునిచ్చారు&period; అదే విధంగా కేంద్ర ప్రభుత్వ నిధులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అప్పగించకుండా ఆ నిధులను పారదర్శకంగా వినియోగించాలని స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ కు విజ్ఞప్తి చేశారు&period; ఎండాకాలం ప్రారంభం కాకముందే ఇప్పడికే గిరిజన తండాలు&comma; మారుమూల గ్రామాలలో మొదలైన త్రాగు నీటి ఎద్దడిని తొలగించడానికి కృషి చేయాలని కోరారు&period; రెండుసార్లు గాలిపాటున గెలిచిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ బిఆర్ఎస్&comma; బిజెపి ఒక్కటేనని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"OzKjtSzupR8" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.